12

"ఒక ఆమ్మాయి - ఒక ఆబ్బాయి" & "ఒక తండ్రి - ఒక కొడుకు" కాని ఒక్కటే ప్రేమ

Labels: ,

అన్ని ఆర్టికల్స్ ENGLISH లో వ్యక్తపరచి ఇది ఎందుకు తెలుగు?? కారణం ఉంది.. మనకి ఎన్ని భాషలు తెలిసినా, ఫీలింగ్స్ ని 100% వ్యక్తపరచడానికి మాతృ భాషని మించిన భాష లేదు.. అన్నీ మరచిపోదాం.. ప్రేమ విలువ గురించి, మనిషి విలువ గురించి, కాలం విలువ గురించి మాత్రమే మట్లాడుకుందాం.. ప్రేమ గురించి మాట్లాడుకుంటే, ప్రేమ గురించి అంటున్నాను అంటే అమ్మాయి అబ్బాయి మధ్యనే కాదు.. భార్యాభర్తల మధ్య కూడా.. చాలా చిన్న చిన్న కారణాలకి విడిపోతున్నారు.. చిన్న చిన్న కారణాలకి.. వాటిలో...